అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీరులను రిక్రూట్ చేసుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఇవాళ నోటిఫికేజన్ జారీ చేసింది. రిక్రూట్మెంట్ ర్యాలీలకు జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. దీనికి సంబంధించిన ప్రకటన ఇవాళ రిలీజ్ చేశారు.
అగ్నిపథ్ ద్వారానానే ఇండియన్ ఆర్మీలో సైనికులిగా చేరే అవకాశాలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు.
AGNIVEER SALARY DETAILS
For more details, contact your nearest ARO.
Details are also available on website www.joinindianarmy.nic.in