తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Telangana TET / TS TET) 2025 హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రక్రియ ఇవాళ నుంచే ప్రారంభమైంది.
TS TET Exams జనవరి పరీక్షలు జనవరి 3 నుండి జనవరి 31 వరకు నిర్వహించబడతాయి. మెుదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు.
Telangana TET Hall Ticket Download – CLICK HERE 👈
🔗 TS TET హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయండి:
TG TET OFFICIAL WEBSITE CLICK HERE
తెలంగాణ TET హాల్ టికెట్‌లో ఉండే వివరాలు
హాల్ టికెట్‌లోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి:
- అభ్యర్థి పేరు
- హాల్ టికెట్ / రోల్ నంబర్
- పరీక్ష తేదీ & సమయం
- పరీక్ష కేంద్రం చిరునామా
- ఫోటో & సంతకం
- పరీక్షకు సంబంధించిన సూచనలు
👉 ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించండి.
తెలంగాణ TET పరీక్ష ముఖ్య సూచనలు
- హాల్ టికెట్ ప్రింట్ తప్పనిసరి
- చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి
- పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలి
- మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం
- హాల్ టికెట్‌లో ఉన్న అన్ని సూచనలు పాటించాలి