TS SSC RESULT 2022 at bse telangana gov in and manabadi

డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణా SSC ఫలితాలను 30-06-2022న ప్రకటిస్తారు. TS SSC RESULTS 2022

తెలంగాణ బోర్డు 10వ తరగతి మార్చి/ఏప్రిల్ పరీక్షలు విద్యార్థులు ఎటువంటి ఆందోళనలకు గురికావొద్దు అని తెలిపారు. జూన్ 30వ తేదీ ఉదయం 11:30 నిమిషలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఫలితాల విడుదల చేయనున్నారు అని BSE తెలిపింది. 

TS SSC RESULT 2022 at bse telangana gov in and manabadi
TS SSC RESULT 2022 at bse telangana gov in and manabadi

TS SSC బోర్డు విడుదలైన తర్వాత, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in, result.cgg.gov.inలో తెలంగాణ SSC ఫలితాలు 2022ని తనిఖీ చేయవచ్చు. BSE తెలంగాణ 10వ తరగతి ఫలితాలు 2022 క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా  తనిఖీ చేసుకోవచ్చు.

TS SSC RESULTS 2022 LINK

LINKCLICK HERE FOR TS SSC RESULT