Telangana గురుకులాల్లో Outsourcing జాబ్స్ నోటిఫికేషన్ విడుదల.
TTWREIS తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల్లో తాత్కాలిక పద్ధతిలో సబ్జెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో 110 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.
దీనిలో లో మ్యాథ్స్ విభాగంలో 16 ఖాళీలు, ఫిజికల్ సైన్స్ విభాగంలో 20 ఖాళీలు, కెమిస్ట్రీ విభాగంలో 24 ఖాళీలు, బొటనీ విభాగంలో 23, జువాలజీ విభాగంలో 24, civics విభాగంలో 2 ఖాళీలు మరియ ఎకనామిక్స్ విభాగంలో 1 మొత్తం 110 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేశారు.IMPORTANT DATE'S:
● అప్లికేషన్ ప్రారంభం జూన్ 23 నుండి 2021
● అప్లికేషన్ చివరి తేదీ జులై ఒకటి 2021 వరకు
● ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు మరియు జీతము కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ కోసం క్రింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేయండి 👇