Vizag Steel Plant Recruitment Junior trainee job Notification 2019

Rashtriya ispat Nigam limited (RINL) చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖాళీగా ఉన్న జూనియర్ ట్రెయినీ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Vizag steel plant jobs 2019 notification

మొత్తం పోస్టులు: 594

●జూనియర్ ట్రెయినీ-530 
(జనరల్-213, ఈడబ్ల్యూఎస్-70, ఓబీసీ-147, ఎస్సీ-90, ఎస్టీ-10) 
విభాగాలవారీగా ఖాళీలు:
●మెకానికల్-260
●ఎలక్ట్రికల్-115
●మెటలర్జి-86
●కెమికల్-43
●ఎలక్ట్రానిక్స్-5
●ఇన్‌స్ట్రుమెంటేషన్-9
●సివిల్-2
●రిఫ్రాక్టరీ-10
●అర్హత: ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్యులేషన్+ ఫుల్‌టైమ్ ఐటీఐ లేదా సంబంధిత ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. అదనంగా ఇంటర్, బీఎస్సీ, బీకాం, బీఏ, బీఈ/బీటెక్, బీఎల్, బీహెచ్‌ఎంఎస్, ఎంబీఏ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆపరేటర్ కమ్ మెకానిక్ ట్రెయినీ-29 
(జనరల్-13, ఈడబ్ల్యూఎస్-3, ఓబీసీ-7, ఎస్సీ-5, ఎస్టీ-1) ●అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/డిప్లొమా ఉండాలి. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
●వయస్సు: 2019 జూలై 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●పే స్కేల్: జూనియర్ ట్రెయినీలకు శిక్షణలో భాగంగా మొదటి ఏడాదికి రూ.10,700/-, రెండో ఏడాదికి రూ.12,200/- స్టయిఫండ్ ఇస్తారు. ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత రెగ్యులర్ పే స్కేల్ రూ. 16800-3%-24,110/-. ●అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.300/-(ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఎలాంటి ఫీజు లేదు) 
●ఎంపిక: రాత పరీక్ష ద్వారా
●రాత పరీక్ష సిలబస్: జనరల్ ఆప్టిట్యూడ్, సంబంధిత సబ్జెక్ట్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్‌లో ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. కేవలం రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. 
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
●చివరితేదీ: ఆగస్టు 21 
●వెబ్‌సైట్: www.vizagsteel.com 👈
●For Latest Job's CLICK HERE 👈

వీటితో పాటు క్రింది పోస్టులకు కాంట్రాక్టు ఉద్యోగాల ప్రకటన

మెడికల్ ఆఫీసర్-6, రేడియాలజిస్ట్-1, ఆపరేటర్ కమ్ మెకానిక్స్-12, మైన్ ఫోర్‌మ్యాన్-5, డ్రిల్ టెక్నీషియన్-5, బ్లాస్టర్-2, బ్లాస్టింగ్ హెల్పర్-4 
●అర్హతలు: ఎంబీబీఎస్, ఎస్‌ఎస్‌సీ, డిప్లొమా (ఇంజినీరింగ్), వినియోగంలో ఉన్న హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
గమనిక: ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీచేస్తారు.
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 31
●For Latest Jobs CLICK HERE 👈