Free Coaching for Various job's in Hyderabad

పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ హైదరాబాద్ లో

Free coaching for various jobs in hyderabad
●హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌లోని నేతాజీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్-1, గ్రూప్-2,గ్రూప్-3, ఎస్సై, పోలీస్ ఉద్యోగాల కోసం పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అభ్యర్థులకు ఇంటెన్సివ్ కోచింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ నిర్వాహకులు శ్రీనివాస్ రాజు తెలిపారు.

●తెల్లరేషన్ కార్డు కలిగిన అభ్యర్థులకు ఉచితంగా ఇంటెన్సివ్ కోచింగ్‌తోపాటు నామినల్ ఫీజుతో స్టడీ మెటీరియల్‌ను కూడా అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర అభ్యర్థులకు నామినల్ ఫీజులతో స్టడీ మెటీరియల్‌తోపాటు ఫుల్‌టైం కోచింగ్, నిత్యం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

●ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30తేదీ లోగా వారి పేర్లను నమోదు చేయించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద గల నేతాజీ స్టడీ సర్కిల్‌ను గానీ, 040-66633222, 88862 22275, 70132 11958 నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

●For more job's CLICK HERE 👈