IAF Notification 2019

IAF ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

●పోస్ట్ పేరు: ఎయిర్‌మ్యాన్ (గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై, గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్)
●అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్/10+2 లేదా రెండేండ్ల వొకేషనల్ కోర్సు/తత్సమాన పరీక్ష లేదా మూడేండ్ల ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
●వయస్సు: 1999 జూలై 19 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వుడు అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●ఎత్తు - 152.5 సెం.మీ. - ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలిని పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. 
6 నిమిషాల 30 సెకండ్లలో 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి. 10 సిట్‌అప్‌లు, 20 స్కాట్‌లు, 10 పుష్‌అప్‌లు చేయాలి. - ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే మెడికల్ టెస్ట్‌కు అనుమతిస్తారు.
●అప్లికేషన్ ఫీజు: రూ. 250/-
●పే స్కేల్: శిక్షణ కాలంలో నెల జీతం రూ. 14,600/-, శిక్షణ కాలం పూర్తయిన తర్వాత గ్రూప్ ఎక్స్ పోస్టులకు నెలకు రూ. 33,100/-, గ్రూప్ వై పోస్టులకు రూ. 26,900/- అదనంగా ఉచిత వైద్య సౌకర్యం, రేషన్, ట్రాన్‌ఫోర్ట్ అలవెన్స్‌లు తదితర వసతులు ఉంటాయి. 
●ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ పరీక్షల ద్వారా 
●దరఖాస్తు: ఆన్‌లైన్  రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 1 - ●చివరితేదీ: జూలై 15 - వెబ్‌సైట్: ●www.airmenselection.cdac.in 👈