SAIL RECRUITMENT 2019

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ (గేట్-2019 ద్వారా) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
●మేనేజ్‌మెంట్ ట్రెయినీ -మొత్తం పోస్టులు: 142
(జనరల్-56, ఈడబ్ల్యూఎస్-14, ఓబీసీ-38, ఎస్సీ-21, ఎస్టీ-10)
విభాగాలవారీగా ఖాళీలు:
●మెకానికల్-66,
●మెటలర్జికల్-7,
●ఎలక్ట్రికల్-41
●కెమికల్-10
●ఇన్‌స్ట్రుమెంటేషన్-15
●మైనింగ్ 3

●అర్హత: మెకానికల్, మెకానికల్ & ఆటోమేషన్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్, ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్/టెక్నాలజీ, మెకానికల్ ప్రొడక్షన్ & టూల్ ఇంజినీరింగ్, థర్మల్, మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ & ఆటోమేషన్, మెకట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్, ఎనర్జీ, మెషీన్ ఇంజినీరింగ్, మెకట్రానిక్స్ & అటోమేషన్ ఇంజినీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్స్ సైన్స్, ఇండస్ట్రియల్ మెటలర్జి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ మెషీన్, పవర్ సిస్టమ్ & హైవోల్టేజ్, పవర్‌ప్లాంట్, ఎలక్ట్రానిక్స్ & పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మెకానికల్, పవర్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఎలక్ట్రో కెమికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ & టెక్నాలజీ, మెకట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & ప్రాసెస్ కంట్రోల్, రోబోటిక్స్ &ఆటోమేషన్, ఆటోమేషన్ & రోబోటిక్స్, కమ్యూనికేషన్, కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్, మైనింగ్ & మెషినరీ, మినరల్ ఇంజినీరింగ్‌లో 65 శాతం (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలు 55 శాతం) మార్కులతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
●వయస్సు: 2019 జూన్ 14 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●పేస్కేల్: రూ. 20,600-3%-46,500/-. ట్రెయినింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత సుమారుగా ఏడాదికి రూ. 9 లక్షలు జీతం చెల్లిస్తారు.
●ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
●అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 700/-, ఎస్సీ, ఎస్టీ , పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.100/- ●ఎంపిక: గేట్-2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ. ●గేట్ స్కోర్‌లో మెరిట్ ప్రాతిపదికన 1:6 నిష్పత్తిలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. -గేట్ స్కోర్, జీడీ, ఇంటర్వ్యూలకు వరుసగా 75:15:10 వెయిటేజీ ఇచి తుది జాబితాను ప్రకటిస్తారు.
●దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14 
●వెబ్‌సైట్: www.sail.co.in 👈