కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు

భారతదేశ 16వ ప్రధానిగా నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే
17వ లోక్‌సభలో 
●25 కేబినెట్ మంత్రులు
●9మంది స్వతంత్ర హోదా మంత్రులు
●24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరికి ఇవాళ శాఖలు కేటాయించారు.
కేంద్ర మంత్రులు
●రాజ్‌నాథ్ సింగ్ - రక్షణ శాఖ 
●అమిత్ షా - హోం శాఖ
●నితిన్ గడ్కరీ - రహదారులు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 
●సదానంద గౌడ - ఎరువులు, రసాయనాలు
నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ 
●రామ్ విలాస్ పాశ్వాన్ - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు
●నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
●విశంకర్ ప్రసాద్ - న్యాయశాఖ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ 
●హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్ 
●థావర్‌చంద్ గహ్లోత్ - సామాజిక న్యాయశాఖ సుబ్రమణ్యం
●జైశంకర్ - విదేశీ వ్యవహారాలు 
●రమేశ్ ఫోఖ్రియాల్ - మాననవనరుల శాఖ 
●అర్జున్ ముండా - గిరిజన వ్యవహారాలు 
●స్మృతి ఇరానీ - మహిళా శిశు సంక్షేమం, జౌళి 
●హర్షవర్ధన్ - ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ 
●ప్రకాశ్ జవదేకర్ - అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఐ అండ్ బీ 
●పీయూష్ గోయల్ - పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వేలు ధర్మేంద్ర ప్రదాన్ - పెట్రోలియం, ఉక్కు 
●ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాలు 
●ప్రహ్లాద్ జోషి - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులు
●మహేంద్రనాథ్ పాండే - నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రైన్యూర్
●షిప్ అరవింద్ సావంత్ - భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
●గిరిరాజ్ సింగ్ - పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్ 
●గజేంద్ర సింగ్ షెకావత్ - జలవనరులు(జల్ శక్తి)

◆తెలంగాణ బీజేపీ ఎంపీ కిష‌న్ రెడ్డికి.. కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. రెండు తెలుగు రాష్ర్టాల్లో అభివృద్ధికి కృషిచేస్తారని ఆశిద్దాం..🙏