Kakatiya Dynasty Study Material in Telugu 10

కాకతీయుల సామంతులు 

వీరి సామంత రాజవంశాలు 

1. విరియాల వంశం 

2. నటవాడి వంశం

3. గోన వంశం

4. చెరుకు వంశం

5. కాయస్థ వంశం

6. పోలవస రాజవంశం

7. గోండు రాజులు 

8. మాల్యాల, బాచ వరూధిని 

9. రేచర్ల రెడ్డి వంశం

10. పిల్లలమర్రి రేచర్ల రెడ్డి వంశం

11. ఎలకుర్తి రేచర్ల రెడ్డి వంశం

12. హైహయ వంశం

13. కొలనుపాక రాజ్యం 

14. యాదవ రాజ్యం 


విరియాల వంశం: 

ఈ వంశస్థులు గూడూరు, మొరిపిరాల, కటుకూరు షమ్మి, రాయపర్తి వంటి శాసనాలు వేయించారు. 

ఈ శాసనాల ప్రకారం ఈ వంశం యొక్క మూల పురుషుడు పోరంటి వెన్న మూల పురుషుడు 

ఎర్ర నరేంద్రుడు/ఎర్రసేనాని 

కాకర్త్య గుండన సోదరి కామసానిని వివాహం చేసుకున్నాడు 

ఇతని కాలంలోనే 2వ తైలవుడు రాష్ట్రకూటులను అంతంచేశాడు 

Kakatiya Dynasty Study Material in Telugu

నటవాడి వంశం:

నటవాడి ప్రాంతాన్ని పాలించినారు  కావున వీరికి దాని పేరు మీదుగానే నటవాడి వంశం అని వచ్చింది 

దుర్గరాజు (క్రీ.శ 1104-57)

ఇతను వరంగల్ జిల్లాలోని నిడిగొండ శాసనాన్ని వేయించాడు 

ఇతని భార్య పేరు ప్రోలమదేవి 

ఇతని మరణం తరువాత ఇతని భార్య క్రీ.శ 1157 లో నవేపోతవరంలో శాసనం వేయించింది 


గోన వంశం:

వీరు వర్ధమానపురం నుండి పరిపాలించారు 

రుద్రమదేవికి అత్యంత విశ్వాసమైనవాడు గోన గన్నారెడ్డి 

గుండాదండాదీశుడు 

ఇతను క్రీ.శ 1245-46లో వర్ధమానపుర శాసనాన్ని మరియు 1259లో బూదపుర శాసనాన్ని వేయించాడు 


చెరుకు రెడ్డి వంశం

జలాల్  పురం శాసనం ప్రకారం కాటసేనాని ఈ వంశానికి ఆద్యుడు 


కాయస్థ వంశం

వీరు మహారాష్ట్ర నుంచి వచ్చి స్థిరపడ్డారు 

వీరి రాజధాని వల్లూరు (కడప జిల్లా)

అంబదేవుడు ( క్రీ.శ 1275-1302)

ఇతను తనకుతాను స్వతంత్రం ప్రకటించుకొని కాకతీయులకు శత్రువయ్యాడు 

చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి అంబదేవుని చేతిలో హతమైంది.


Previous..