TSLPRB SI and Constable Download PMT / PET Admit Cards

Telangana Police జాబ్స్ ఈవెంట్స్ అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి.. 

ఈ  రోజూ నుండి డిసెంబర్‌ 3వ తేదీ అర్ధరాత్రి వరకు అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.in ద్వారా SI మరియు CONSTABLE అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ కానట్లయితే అభ్యర్థులు.. support@tslprb.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చని, లేదా 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించాలి. మొబైల్ నెంబరు మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా అడ్మిట్ కార్డులు download అవుతాయి.

TSLPRB SI and Constable Download PMT / PET Admit Cards