CISF Job notification for the recruitment of 1149 constable posts.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశవ్యాప్తంగా 1149 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 1149 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా సీఐఎస్ఎఫ్ భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 4 చివరి తేదీ. ఇంటర్మీడియట్ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

విద్యార్హతలు: ఇంటర్మీడియట్ పాస్ కావాలి

వయస్సు:  18 నుంచి 23 ఏళ్లు

శారీరక ప్రమాణాలు: ఎత్తు 170 సెంటీమీటర్లు, చెస్ట్ 80 నుంచి 85 సెంటీమీటర్లు

ఎంపిక విధానం:   ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్

వేతనం:  లెవెల్ 3 వేతనం వర్తిస్తుంది. రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం లభిస్తుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 2022 మార్చి 4

CLICK HERE FOR APPLY

CLICK HERE FOR DETAILED PDF NOTIFICATION