Degree Online Services Telangana 2021 DOST

డిగ్రీ ప్రవేశాలకు ప్రకటన. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల (దోస్త్‌) కు ప్రకటన విడుదలైంది.  Government of Telangana State Council of Higher Education Degree Online Services (DOST).

BA / B.Sc./ B.Com./ B.Com. (Voc) / B.Com. (Hons) / BSW / BBA / BBM / BCA వంటి అన్ని అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో నమోదు మరియు ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయా విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, పాలమురు విశ్వవిద్యాలయం మరియు శాతవాహన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలలు మరియు విద్యా సంవత్సరానికి TSBTET అనుబంధంగా ఉన్న పాలిటెక్నికల్ కాలేజీలలో డిహెచ్‌ఎంసిటి మరియు డి-ఫార్మసీ వంటి 2 డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. 2021-2022.

Degree Online Services Telangana 2021 DOST

Degree Admission Process in Telangana.

🔸జులై 1 నుంచి 15 వరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.

🔸జులై 3 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం.

🔸జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుంది.


🔸జులై 23 నుంచి 27 వరకు రెండో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్లు ఉంటాయి.

🔸 జులై 24 నుంచి 29 వరకు రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.

🔸 ఆగస్టు 4న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.


🔸ఆగస్టు 5 నుంచి 10 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు ఉంటాయి.

🔸ఆగస్టు 6 నుంచి 11 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చను

🔸 ఆగస్టు 18న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుంది.

🔸సెప్టెంబర్‌ 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయి.

 CLICK HERE FOR DETAILED (DOST) NOTIFICATION

CLICK HERE FOR  DOST WEBSITE 

Degree Admission Process in Telangana (Watch this Video)

One-time registration fee for all the colleges/courses of one or more Universities is Rs.200/- (two hundred only), which can be paid through Credit Card/Debit Card/Net Banking/Twallet,/UPI, Bill desk, Atom technologies For further details.

ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల, లక్షెట్టిపేట, జి. మంచిర్యాల. అడ్మిషన్లు ప్రారంభం.

Principal: Dr. Jai Krishna Ojha. M.Sc, Ph.D

9440036165, 9177717742, 8978250444

విద్యాసంస్థకి 50 కిలోమీటర్లు దూరంగా ఉన్న విద్యార్థులకు (Boys/Girls) హాస్టల్ సదుపాయం కల్పించబడును..