Steel Authority of India Limited Para medical and various posts recruitment

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న రూర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఎస్‌పీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్, పారామెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. 
www.sail.co.in
●మొత్తం పోస్టులు: 361. విభాగాల వారీగా... 
●మెడికల్ ఎగ్జిక్యూటివ్‌లు-23 
(స్పెషలిస్ట్-12, మెడికల్ ఆఫీసర్-8, జూనియర్ మేనేజర్ (బయోమెడికల్-2, బయోస్టాటిస్టిక్స్-1) 
●పారా మెడికల్ స్టాఫ్-338 ఖాళీలు 
( నర్సింగ్ సిస్టర్ ట్రెయినీ-234, టెక్నీషియన్ ట్రెయినీ (ల్యాబొరేటరీ-30, రేడియాలజీ-15), టెక్నీషియన్ (న్యూరోటెక్నాలజిస్ట్-6, కార్డియాలజీ-14, నెఫ్రాలజీ-10, బయోమెడికల్-4, ఎంఆర్‌డీ-2, సీఎస్‌ఎస్‌డీ-4), డైటీషియన్-2, ఫొటోగ్రాఫర్-1, డ్రెస్సర్-బర్న్ & ప్లాస్టిక్-2. లాండ్రీ ఆపరేటర్-4, అటెండెంట్ డ్రెస్సర్-10) ●పోస్టులవారీగా అర్హతలు: మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎండీ/ ఎంఎస్/డీఎన్‌బీ, ఎంబీబీఎస్, డిగ్రీ (బయోమెడికల్ ఇంజినీరింగ్), ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణత.
●పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు10+2 లేదా ఇంటర్ (సైన్స్)తోపాటు నర్సింగ్‌లో బీఎస్సీ/డిప్లొమా, బీఎస్సీ (బయోటెక్నాలజీ/మైక్రోబయాలజీ), బీఎస్సీ (హోం సైన్స్)/ పీజీ డిప్లొమా, ఇంటర్/డిప్లొమా, మెట్రిక్యులేషన్+ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. 
●వయస్సు: 2019 ఆగస్టు 20 నాటికి 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
●పే స్కేల్ : స్పెషలిస్ట్ పోస్టులకు రూ. 32,900-58,000/-, పారామెడికల్ పోస్టులకు 16,800-24,110/- 

●గమనిక: పోస్టులను బట్టి పేస్కేల్స్ వేర్వేరుగా ఉన్నాయి. ●అప్లికేషన్ ఫీజు: మెడికల్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ. 500/-,పారామెడికల్ పోస్టులకు రూ. 250/- 
●ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
●చివరితేదీ: ఆగస్టు 20 
●వెబ్‌సైట్: www.sail.co.in