Telangana High Court Recruitment 2019 Apply online for 1539 jobs

 Telangana  కోర్టుల్లో 1539 ఉద్యోగాలు

Telangana high court jobs 2019
తెలంగాణ రాష్ట్రం లోని జిల్లా కోర్టుల్లో వివిద పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.
●పాత పది జిల్లాలోని జ్యూడిషియల్ కోర్టులతో పాటు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్ కాసెస్ కోర్టు, స్పెషల్ జడ్జ్ ఫర్ ఎకనామిక్ అఫెన్సు మొదలైన పోస్టులు కలవు.
మొత్తం ఖాళీలు: 1539
●స్టెనోగ్రాపర్ గ్రేడ్:- 54
●జూనియర్ అసిస్టెంట్:- 277
●టైపిస్టు:- 146
●ప్రాసెర్ సర్వర్:- 127
●ఎక్సమినేర్:- 57
●కాపీయిస్ట్:- 122
●ఫియిల్డ్ అస్సిస్టెంట్:- 65
●రికార్డ్ అస్సిస్టెంట్:- 5
●ఆఫీస్ సుబార్డినెట్:- 686
●అర్హత: స్టెనోగ్రాపర్ కు ఏదైనా డిగ్రీ, ప్రాసెర్  సర్వర్ కు SSC, మిగిలిన పోస్టులకు ఇంటర్/తత్సమన ఉత్తీర్ణత. స్టెనోగ్రాపేర్ /టైపిఎస్ట్ లకు అదనంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్/టైప్ రైటీటింగ్ లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ తో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ నౌలెడ్జి కలిగి ఉండాలి. ఆఫీసు సుబార్డినెట్ పోస్టులకు ఏడవ తరగతి. SSC చదివిన వారు అనర్హులు.

●వయస్సు: 18- 34 (SC/ST  5 ఇయర్స్, PHC 10 ఇయర్స్.)
●ఫీజు: ₹800, SC/ST ₹400
●చివరి తేదీ : 4th September 2019
●Website: http://www.hc.ts.nic.in 👈