Telangana High Court Recruitment 2019 Apply online for 1539 jobs

 Telangana  కోర్టుల్లో 1539 ఉద్యోగాలు

Telangana high court jobs 2019
తెలంగాణ రాష్ట్రం లోని జిల్లా కోర్టుల్లో వివిద పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.
●పాత పది జిల్లాలోని జ్యూడిషియల్ కోర్టులతో పాటు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్ కాసెస్ కోర్టు, స్పెషల్ జడ్జ్ ఫర్ ఎకనామిక్ అఫెన్సు మొదలైన పోస్టులు కలవు. VACANCIES IN ESSENTIAL COMMIDITIES ACT HYD 
మొత్తం ఖాళీలు: 1539
●స్టెనోగ్రాపర్ గ్రేడ్:- 54
●జూనియర్ అసిస్టెంట్:- 277
●టైపిస్టు:- 146
●ప్రాసెర్ సర్వర్:- 127
●ఎక్సమినేర్:- 57
●కాపీయిస్ట్:- 122
●ఫియిల్డ్ అస్సిస్టెంట్:- 65
●రికార్డ్ అస్సిస్టెంట్:- 5
●ఆఫీస్ సుబార్డినెట్:- 686
●అర్హత: స్టెనోగ్రాపర్ కు ఏదైనా డిగ్రీ, ప్రాసెర్  సర్వర్ కు SSC, మిగిలిన పోస్టులకు ఇంటర్/తత్సమన ఉత్తీర్ణత. స్టెనోగ్రాపేర్ /టైపిఎస్ట్ లకు అదనంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్/టైప్ రైటీటింగ్ లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ తో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ నౌలెడ్జి కలిగి ఉండాలి. ఆఫీసు సుబార్డినెట్ పోస్టులకు ఏడవ తరగతి. SSC చదివిన వారు అనర్హులు.

●వయస్సు: 18- 34 (SC/ST  5 ఇయర్స్, PHC 10 ఇయర్స్.)
●ఫీజు: ₹800, SC/ST ₹400
●చివరి తేదీ : 18th September 2019
●Website: http://www.hc.ts.nic.in 👈