Telangana State TSPSC Group-4 Result has been released by Telangana Public Service Commission

తెలంగాణ రాష్ట్రం TSPSC గ్రూప్‌-4 ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును కమిషన్‌ ప్రకటించింది. tspsc group 4 results 2023

TSPSC Group-4 CLICK HERE FOR RESULTS 👈

Telangana State TSPSC Group-4 Result has been released by Telangana Public Service Commission

 https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవాలని అభ్యర్థులకు TSPSC సూచించింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్‌ తెలిపింది. tspsc group 4 results 2023

Group 4 CLICK HERE FOR RESULTS 👈

గతేడాది తెలంగాణలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. కిందటి ఏడాది జులైలో గ్రూప్‌-4 పరీక్షలను నిర్వహించినది.. పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు.

CLICK HERE FOR RESULTS 👈