TS SSC Result 2024 Telangana 10th SSC Results bse.telangana.gov.in డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణా SSC ఫలితాలను 30-04-2024 న ప్రకటిస్తారు. TS SSC RESULTS 2024
తెలంగాణ బోర్డు 10వ తరగతి మార్చి/ఏప్రిల్ పరీక్షలు విద్యార్థులు ఎటువంటి ఆందోళనలకు గురికావొద్దు అని తెలిపారు. April 30వ తేదీ ఉదయం 11గంటలకు తెలంగాణ విద్యాశాఖ ఫలితాల విడుదల చేయనున్నారు అని TSBSE తెలిపింది. LINK: CLICK HERE FOR TS SSC RESULT
TS SSC RESULT 2024 at bse telangana gov in and manabadi |
TS SSC బోర్డు విడుదలైన తర్వాత, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లో TS SSC ఫలితాలు 2024 ని తనిఖీ చేయవచ్చు. BSE తెలంగాణ 10వ తరగతి ఫలితాలు 2024 క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. |
TS SSC RESULTS 2024 LINK