TSPSC issued Notification 247 Lecturers Posts in Polytechnic Colleges

Telangana రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చ‌రర్ల పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. 

TSPSC issued Notification 247 Lecturers Posts in Polytechnic Colleges
TSPSC issued Notification 247 Lecturers Posts in Polytechnic Colleges

మొత్తం 19 స‌బ్జెక్టుల్లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నెల 14 నుంచి జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. 

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

CLICK HERE FOR DETAILED PDF NOTIFICATION 👈