Telangana Group 1 Services 503 Vacancies

తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ - గ్రూప్-I రిక్రూట్‌మెంట్ - ఐదు వందల మూడు (503) ఖాళీల భర్తీ. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

TSPSC డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.