TSCAB Jobs in Telangana with degree qualification Apply Now

TSCAB 445 jobs in Telangana with degree qualification .. Application process, salary details.


తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ కో-ఆప‌రేటీవ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న జిల్లా కో-ఆప‌రేటీవ్ సెంట్ర‌ల్ బ్యాంక్ (DCCB)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు వివ‌రాలు..
రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ కో-ఆప‌రేటీవ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (Telangana State Cooperative Apex Bank Limited) ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న జిల్లా కో-ఆప‌రేటీవ్ సెంట్ర‌ల్ బ్యాంక్ (డీసీసీబీ)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. సంస్థ జిల్లాల వారీగా వేర్వేరుగా నోటిఫికేష‌న్‌ల‌ను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌ల ద్వారా రాష్ట్రంలో మొత్తం 445 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. 
● ఇందులో స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజ‌ర్  (Asst. Manager)  పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

● ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

● ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. నోటిఫికేష‌న్‌, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tscab.org/dccbs-2/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.