TSWREIS ఇంటర్మీడియట్ ప్రవేశలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ జూనియర్ కళాశాలలో & గిరిజన సంక్షేమ గురుకుల 34 COE కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశం కొరకు దరఖాస్తులకు ఆహ్వానం. COMMON ENTRANCE TEST-2022-2023  ఇంటర్మీడియట్ ప్రవేశలకు దరఖాస్తు.

 ఈ సంవత్సరం మార్చి లో 10వ తరగతి పరీక్షలకు హాజరైయే తెలంగాణా SC, ST,BC, HC, CONVERTED CHRISTIAN, OC బాలబాలికల విద్యార్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు.

TSWREIS ఇంటర్మీడియట్ ప్రవేశలకు దరఖాస్తుల ఆహ్వానం

👉 (Center of Excellence) COE కళాశాలలో 

👉 జనరల్:-MPC, BIPC, MEC,CEC గ్రూపులు 

👉 వొకేషనల్ గ్రూపులు. 

👉 ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన

👉 ఈ కళాశాలలో  IIT, NIT, NEET, CLAT, CMA మరియు మొదలగు పోటీ పరీక్షలకు, ఉచిత శిక్షణ తో పాటు చక్కని వసతి సదుపాయాలు కల్పించబడును.


ముఖ్యమైన తేదీలు

👉 దరఖాస్తు తేది ప్రారంభం:- 06-01-2022

👉 దరఖాస్తు చివరి తేది:-25-01-2022 వరకు

👉 ప్రవేశ పరీక్ష తేది :- 20-02-2022 వ రోజున నిర్వహించడం జరుగుతుంది.


ఆన్లైన్ అప్లై కోసం కావలిసిన డీటేల్స్

1)విద్యార్థి పేరు :-

2)ఇంటి పేరు :-

3)స్కూల్ బోనాఫైడ్ లో ఉన్న DATE OF BIRTH :-

4)CELL నెంబర్ :-

5)ఇంటర్మీడియట్ లో తీసుకునే గ్రూప్ :-

6)ప్రస్తుతం చదువుతున్న స్కూల్ పేరు :-

7)చదువుతున్నా మీడియం:-

8)చదువుతున్న స్కూల్ అడ్రెస్స్ :-

9)విద్యార్థి ఆధార్ నెంబర్ :-

10)క్యాస్ట్ (sub క్యాస్ట్ గ్రూప్ ):-

11)విద్యార్థి ఫోటో :-

12)విద్యార్థి సంతకం :-

13)తల్లి పేరు :-

14)తండ్రి పేరు :-

15)గ్రామం పేరు :-

16)మండలం పేరు :-

17)జిల్లా పేరు :-

18)పాత జిల్లా పేరు :-

19)విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు :-

20)పోస్ట్ బాక్స్ నెంబర్ :-

TELANGANA SOCIAL WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY: HYDERABAD.  ENTRANCE TEST FOR ADMISSION INTO JUNIOR INTERMEDIATE IN COEs, GENERAL & VOCATIONAL 

COLLEGES FOR THE ACADEMIC YEAR 2022-23

www.tswreis.ac.in (OR) https://tsswreisjc.cgg.gov.in