SBI PO Notification 2021 for 2056 Posts Apply Online

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి SBI సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2,056 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో రెగ్యులర్‌ పోస్టులు 2000, బ్యాక్‌లాగ్‌ 56 ఖాళీలు ఉన్నాయి.

Qualification: ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు లేదా డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితోపాటు సీఏ, కాస్ట్‌ అకౌంటెంట్‌ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Fees: SC/ST/PWD (Nill)

General & Others: ₹750/-

Salary: Rs. 65,780- Rs. 68,580 / Month

Age: 2021, ఏప్రిల్‌ 1 నాటికి 21- 30 ఏండ్ల మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. ఎంపిక ప్రక్రియను ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూల ఆధారంగా చేస్తారు. దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. 

Application Process: 05th to 25th October 2021

Exam Rounds 3 (Prelims + Mains + Interview)

● Exam Dates Prelims: Nov/Dec 2021

● Mains: December 2021

CLICK HERE FOR ONLINE APPLICATION 👇

CLICK HERE FOR PDF NOTIFICATION