Navodaya Vidyalaya Admission for Class 6th Apply Now

నవోదయ నోటిఫికేషన్ 2021 -22 అడ్మిషన్స్ కొరకు.

నవోదయ విద్యాలయ లో 2022 - 23  విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుండి 2021  నవంబర్ 30వ తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు:

1) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో గానీ 2019 - 2020 , 2020-21, విద్యా సంవత్సరాలలో  వరుసగా 3,4, తరగతులు చదివి ఉండాలి.


2) 2021- 22 విద్యా సంవత్సరం లో 5వ తరగతి చదువుతూ ఉండాలి.


3) అభ్యర్థులు 01/05/2009 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారై ఉండాలి. (ఈ రెండు తేదీలను కలుపుకొని)


● దరఖాస్తు ప్రారంభ తేదీ - 20/09/2021

 దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ:  15/12/2021

● పరీక్ష తేదీ: 30/04/2022

మరింత సమాచారం కోసం సంప్రదించండి  9494524363

ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్లు ద్వారా దరఖాస్తు ఫారంని డౌన్ లోడ్ చేసుకొని దానిని పూర్తి చేసి , 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ధృవీకరింపజేసీ మరల దానిని అన్ లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంలోని నియమ నిబంధనలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించి దరఖాస్తులను ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.

Website - www.navodaya.gov.in

NAVODAYA APPLICATION FORMAT PDF


ONLINE APPLICATION FOR ADMISSION TO CLASS VI (2022-23)