Free Civils Coaching in Telangana SC Study Circle

తెలంగాణ SC స్టడీ సర్కిల్‌లో ఉచితంగా సివిల్స్‌ కోచింగ్‌.

SC, ST, BC విద్యార్థులకు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఉచితంగా సివిల్స్‌ కోచింగ్‌ అందిస్తున్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎంపిక అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీసాట్‌)కు ఉచితంగా కోచింగ్‌ అందిచనున్నారు.
అర్హతలు: అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదు. ఎలాంటి ఉద్యోగం చేయడంతోపాటు, మరే ఇతర కోర్సులు చదువుతూ ఉండకూదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 10

వెబ్‌సైట్‌: www.tsstudycircle.co.in
Contact Us
For more details please contact us at 
Telangana State SC Study Circle
Opp. KBR Park, Road No:14
Banjara Hills, Hyderabad, Telangana - Pin:500034. Phones: +91 40-23546552
Email ID:studycircle1980@gmail.com