సింగ‌రేణి కాల‌రీస్‌లో 372 ఖాళీలు

తెలంగాణ‌(కొత్త‌గూడెం)లోని ది సింగరేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌సీసీఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 372

1) ఫిట్ట‌ర్ ట్రెయినీ (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 128 పోస్టులు (లోక‌ల్‌-105, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-23)


2) ఎల‌క్ట్రీషియ‌న్ ట్రెయినీ ‌(పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 51 పోస్టులు (లోక‌ల్‌-43, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-08)


3) వెల్డ‌ర్ ట్రెయినీ ‌(పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 54 పోస్టులు (లోక‌ల్‌-44, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-10)


4) ట‌ర్న‌ర్‌/ మెషినిస్ట్ ట్రెయినీ ‌(పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 22 పోస్టులు (లోక‌ల్‌-18, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-04)

Sccl recruitment

5) మోటార్ మెకానిక్ ట్రెయినీ (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 14 పోస్టులు (లోక‌ల్‌-12, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-02)


6) ఫౌండ్రీ మెన్‌/ మౌల్డ‌ర్ ట్రెయినీ (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 19 పోస్టులు (లోక‌ల్‌-16, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-03)


7) జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సులు (మ‌హిళా అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే)- టీ&ఎస్ గ్రేడ్‌-డి: 84 పోస్టులు (లోక‌ల్‌-67, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-17)

లోక్‌ల్ జిల్లాలు: ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌

నాన్ లోక‌ల్ జిల్లాలు: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

●ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.01.2021.

●ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 04.02.2021.

www.scclmines.com