Telangana Intermediate results 2020 check Now

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు  విడుదల.  ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష  ఫలితాలు విడుదల  చేసేందుకు విద్యాశాఖ  అన్ని ఏర్పాట్లు చేసింది. 
Telangana Intermediate results 2020 check Now
పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👈

ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకు కొనసాగిన విషయం విదితమే.

పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👈
All the best to Students..
www.eenadu.net 
www.pratibha.net తోపాటు tsbie.cgg.gov.in bie.telangana.gov.in  తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
For Govt Job Notifications Click Here