బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ నుంచే కరోనాకు మందు

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణ నుంచే కరోనాకు మందు.. హెటేరో కోవిడ్ డ్రగ్ కి DCGI అనుమతి ..

కోవిఫర్ పేరుతో మార్కెట్ లో కి విడుదల చేయనున్న   హైదరాబాద్ కు చెందిన హెటేరో డ్రగ్స్.. ఇoజెక్షన్ రూపంలో లభించనున్న కోవిఫర్ 100 mg..
బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ నుంచే కరోనాకు మందు
అతితక్కువ ధరలో రోగులకు అందుబాటులో ఉంటుందన్న హెటెరో ఫార్మా cmd పార్థసారథి రెడ్డి.
ఎలాంటి కోవిడ్ లక్షణాలున్నా ఈ ఇంజక్షన్ పని చేస్తుందన్న హెటెరో...

ఈ నేపథ్యంలోనే సరైన వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని టాప్ ఫార్మా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే శనివారమే గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో మాత్రలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తక్కువ రోగ లక్షణాలు ఉన్నవారికి ఈ ట్యాబ్‌లెట్స్‌ పని చేస్తాయని పేర్కొంది.