Telangana State Innovation Cell 2019

ఈ స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి అవిష్ర్కర్తకు ఆయా జిల్లాల్లో వారి అవిష్కరణలను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తుంది.

Telangana state innovation cell
●జిల్లా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మీ ఆవిష్కరణ ప్రదర్శన ఇవ్వబడుతుoది. మీ ఆవిష్కరణకు సంబంధించిన వీడియో, ఐదు వాక్యాలు మరియు మీ సంప్రదింపు వివరాలు క్రింద ఉన్న వాట్సాప్ నంబర్ కి పంపండి.

మీకు ఏమి లభిస్తుంది..?
●నైపుణ్యం గల వారి పరిచయాలు
●జిల్లా లోని అధికారులు మరియు ప్రజలలో గుర్తింపు
●సంభావ్య కస్టమర్లను కలుసుకునే అవకాశం
●యువతకు స్పూర్తిదాయకంగా ఉంటారు.
Whatsapp number: 91006 78543

●మీ ఆవిష్కరణలు పంపవలసిన చివరి తేదీ 5th Aug
www.teamtsic.org 👈