TSPSC, State & Central Govt Jobs, sarkari naukri and results.

NYKS recruitment 2019

న్యూఢిల్లీలోని యువజన వ్యవహారాలు, క్రీడలు శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
●మొత్తం ఖాళీలు: 337 
●అసిస్టెంట్ డైరెక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్-160
●జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ (జేసీపీ)-17
●సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1
●అసిస్టెంట్-38,
● లైబ్రేరియన్-1
●కంప్యూటర్ ఆపరేటర్-4
●అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్-58,
● స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-2)-23
●లోయర్ డివిజన్ క్లర్క్-12
●మల్టీ టాస్కింగ్ స్టాఫ్-23

●అర్హత: డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్ పోస్టులకు ఏదైనా మాస్టర్ డిగ్రీ, జేసీపీ పోస్టులకు ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ, స్టెనో పోస్టులకు ఇంటర్+స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం ఉండాలి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ బీకాంతోపాటు అకౌంట్స్ వర్క్స్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్/టైపింగ్ స్కిల్స్‌లో పరిజ్ఞానం ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదోతరగతి/మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత. మిగతా పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

●వయస్సు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. మిగతా పోస్టులకు 28 ఏండ్లకు మించరాదు.
●పే స్కేల్: కో ఆర్డినేటర్ రూ. 56,100-1,77, 500, అకౌంట్స్ క్లర్క్ & టైపిస్ట్ రూ. 25, 500-81,100/- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రూ. 18,000-56,900/-
●అప్లికేషన్ ఫీజు: రూ. 700/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఫీజు లేదు. 
●ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా - ●దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 26 
●వెబ్‌సైట్: http://nyks.nic.in  👈

>Indian airforce common admission test
>Indian navy recruitment 2019