IDBI NOTIFICATION 2019

IDBI NOTIFICATION FOR ASSISTANT MANAGER POST'S
www.idbi.com
●పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల సంఖ్య-500.
(వీటిలో జనరల్-228, ఎస్సీ-75, ఎస్టీ-37, ఓబీసీ-135, ఈడబ్ల్యూఎస్-25 ఖాళీలు ఉన్నాయి.)
●అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
●వయస్సు: 2019, మార్చి 1 నాటికి 21-28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ●ఆన్‌లైన్ టెస్ట్: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ●పరీక్షలో లాజికల్ రీజనింగ్, డాటా అనాలిసిస్, ఇంటర్‌ప్రిటేషన్-60, ఇంగ్లిష్ లాంగ్వేజ్-40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్-60 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ●పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. -పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోత విధిస్తారు.
●ఆన్‌లైన్ టెస్ట్‌లో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●చివరితేదీ: ఏప్రిల్ 15
●ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: మే 17 
●రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్ 
●పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 150/- ఇతరులకు రూ.700/-
●వెబ్‌సైట్: www.idbi.com