NEHRU YUVA KENDRA VACANCY

Nyks
జిల్లా యూత్ కోఆర్డినేటర్-100
అర్హతలు: ఏదైనా సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత.
వయస్సు:2019, జనవరి 1 నాటికి 28 ఏండ్లు మించరాదు.

అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు - 73 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ విశ్వవిద్యాలయం నుంచి బీకామ్ లేదా ఏదైనా డిగ్రీతోపాటు అకౌంట్స్ వర్క్‌లో కనీసం రెండేండ్ల అనుభవం. నిమిషానికి 30 పదాలను ఇంగ్లిష్‌లో టైపింగ్ చేసే సామర్థ్యం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌పై నాలెడ్జ్ ఉండాలి.
●వయస్సు: 2019, జనవరి 1 నాటికి 28 ఏండ్లు మించరాదు. 

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-52 ఖాళీలు
●అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత
వయస్సు: 2019, జనవరి 1 నాటికి 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మార్చి 31
●వెబ్‌సైట్: http://nyks.nic.in 👈