ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్షల తేదీలు

Tslprb
TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD
DGP OFFICE COMPLEX, LAKDI-KA-PUL, HYDERABAD.
●SI, కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు ఎస్సై రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఎస్సై(సివిల్) రాత పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 28న కానిస్టేబుల్ (సివిల్) రాత పరీక్ష ఉంటుంది. దేహదారుఢ్య పరీక్షలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Website: Click here https://www.tslprb.in
(తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచితంగా మెయిన్స్ కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈవెంట్స్ క్వాలిఫై అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని, 2 లక్షల వార్షికాదాయం కలిగి ఆసక్తి గల వారు ఈనెల 23 వరకు బీసీ స్టడీ సర్కిళ్లను సంప్రదించి, తమ పేర్లను స్వయంగా రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు.)