NEW INDIA ASSURANCE NOTIFICATION 685

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో 685 అసిస్టెంట్లు జాబ్స్.

వివిధ ప్రదేశాలు/ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

*మొత్తం ఖాళీల సంఖ్య -685 
*పోస్టు పేరు : అసిస్టెంట్ 
*విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
*వయస్సు: 2018 జూన్ 30 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
*ట్రెయినింగ్ పీరియడ్: ఒక సంవత్సరం
*పే స్కేల్: రూ.14,435-40,080/-మెట్రోపాలిటన్ నగరాల్లో నెలకు సుమారుగా రూ. 23,500/- జీతం ఉంటుంది. వీటికి తోడు ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం మరికొన్ని అలవెన్స్‌లు ఇస్తారు.
*అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-
*ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష 
*దీనిలో ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి.
*దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
*దరఖాస్తులు ప్రారంభం: జూలై 16
*చివరితేదీ: జూలై 31
*ప్రిలిమినరీ ఎగ్జామ్: సెప్టెంబర్ 8, 9
*మెయిన్ ఎగ్జామ్: అక్టోబర్ 6
Click here వెబ్‌సైట్: www.newindia.co.in