TSSPDCL Notification 2019 JPO Junior lineman and Junior assistant

TSSPDCL Upcoming Notification 2019

tsspdcl notification 2019 junior lineman JPO junior assistant job's
తెలంగాణ విద్యుత్ సంస్థ అయిన TSSPDCL భారీ ఉద్యోగ నియామక ప్రకటనకు సిద్ధమవుతోంది.

విభాగాల వారీగా:
●జూనియర్ అసిస్టెంట్: 500
●జూనియర్ లైన్మెన్: 2000
●జూనియర్ పర్సోనల్ ఆఫీసర్: 25

◆ఆగస్టు 3 లేదా 23న నోటిఫికేషన్ జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. లైన్మాన్ పోస్టులకు ఆగస్టు 6 నుంచి, JPO పోస్టులకు 14 నుంచి మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 21 నుంచి ధరకాస్తులను స్వీకరించనుంది.

◆ఒకవేళ ఆగస్టు 23న నోటిఫికేషన్ జారీ చేస్తే 26 JLM, 27న JPO మరియు 28నుంచి JUNIOR Assistant పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనుంది. OCTOBER 13 ఉదయం JPO, మధ్యాహ్నం JLM, అక్టోబర్ 20న ఉదయం Junior Assistant పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. 95: 5 స్థానికత, స్థానికేతర కోటాను అమలు చేయనున్నారు.

TSSPDCL MEGA NOTIFICATION 2019
JUNIOR LINEMAN 2000
JUNIOR ASSISTANT 500
JUNIOR PERSONAL OFFICER 25
TSSPDCL Official website:
https://www.tssouthernpower.com