Telangana BC Gurukulam Recruitment Notification 2019 TGT PET NURSE LIBRARIAN Art crafts and jr assist

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
●నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది BC గురుకులాల్లో 1698 ఉద్యోగాల భర్తీ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

●TGT: 1071 పోస్టులు
●PET: 119 పోస్టులు
●Principal: 36 పోస్టులు
●Librarian: 119 పోస్టులు
●Jr Assist: 110 పోస్టులు
●Art/Craft: 119 పోస్టులు
●Staff Nurse: 119 పోస్టులు

●వీటితో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి వాటికి ప్రభుత్వం అనుమతి తెలిపింది అని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చేస్తారు..