Santoor Women's Scholarship 2019 apply online 900 sclorships

సంతూర్ ఉమెన్ స్కాలారిషిప్స్
www.santoorscholarships.com
దేశంలోని ప్రముఖ కంపెనీ విప్రో కన్జూమర్ కేర్ (విప్రో కేర్)సంతూర్ విమెన్స్ స్కాలర్‌షిప్ కోసం అర్హత, ఆసక్తి కలిగిన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

●స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 900 
●అర్హతలు: ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ పూర్తిచేసి, 2019-20 విద్యా సంవత్సరంలో ఫుల్‌టైం బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందినవారు అర్హులు.
●ఆర్థిక ఇబ్బందుల వలన ఇంటర్ తర్వాత ఉన్నత విద్య చదవలేని తెలంగాణ, ఆంధ్రపదేశ్, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన బాలికల కోసం విప్రో సంస్థ ఈ స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తుంది. ●స్టయిఫండ్: ఏడాదికి రూ. 24,000/- 
●దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో 
●చిరునామా: Wipro Cares-Santoor Schlorship, Doddakannelli, Sarjapur Road, Bangalore-560035 - దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు.
●Email: santoor.scholarship@buddy4study.com లేదా call on 0120 6834200 
●చివరితేది: ఆగస్టు 15 
వెబ్‌సైట్: www.santoorscholarships.com 👈