Broadcast Engineering Consultants India Limited Recruitment 2019

బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)
https://www.becil.com
మ్యాన్‌పవర్, కన్సల్టెంట్ & అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి..
మొత్తం పోస్టుల సంఖ్యా: 2684 
1.  స్కిల్ల్డ్ మ్యాన్‌పవర్- 1336
2. అన్-స్కిల్డ్ మ్యాన్‌పవర్ - 1342
3. కన్సల్టెంట్ - 04
4. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - 02

●విద్యా అర్హత: 8 వ తరగతి, ఐటిఐ, బిటెక్, బి.కామ్ / ఎం.కామ్ / ఎంబీఏ
●చివరి తేదీ: 25-07-2019
●ఆర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఆన్‌లైన్ దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్  ద్వారా అప్లై చేసుకోవాలి.
●25 జూలై 2019 లోపు దరఖాస్తులు పంపాలి.
●వెబ్సైట్: https://www.becil.com 👈