TSPSC Upcoming govt job's Telangana

కొత్తగా ఏర్పడ్డ 84 పురపాలికల్లో 558 కొలువులు గుర్తింపు భర్తీకి మునిసిపల్ శాఖ సిద్ధం.

●మునిసిపల్ కమీషనర్  84

●అసిస్టెంట్ ఇంజినీర్లు (గ్రేడ్ -3)  84

●అసిస్టెంట్ ఇంజినీర్లు(గ్రేడ్-3)  84
ఎన్విరోల్మెంట్ ఇంజినీర్లు

●టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అబ్జర్వేర్  93

●జూనియర్ అకౌంటెంట్  84

●హెల్త్ అస్సిస్టెంట్  84

●బిల్ కలెక్టర్  46

త్వరలోనే నోటిఫికేషన్ రావాలని ఆశిద్దాం..!

TSPSC official website www.tspsc.gov.in