TSLPRB Certificate verification 2019

TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD DGP OFFICE COMPLEX, LAKDI-KA-PUL, HYDERABAD.
www.tslprb.in
14 తేది నుంచి ఎస్సై మరియు కానిస్టేబుల్‌ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలకన జరుగుతుంది అని అధికారిక ప్రకటన విడుదల అయింది.

●తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నియామక తుది పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 14 నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన 1,02,048 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నట్లు రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి వెల్లడించింది.

●ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు నియామక మండలి తెలిపింది.

●అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్‌ నుంచి సమాచార లేఖలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8 గంటల వరకు వీటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని మండలి తెలిపింది.
CLICK HERE FOR INTIMATION LETTER 
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన వారి మాటలు నమ్మకండి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా నియామకాలు చేపడుతుంది..