South India Bank PO Recruitment 2019

సౌత్ ఇండియన్ బ్యాంక్ (ఎస్‌ఐబీ)లో ప్రొబేషనరీ, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

●పోస్టు: ప్రొబేషనరీ క్లర్క్ ఖాళీల సంఖ్య: 385 (సౌత్‌జోన్-310, నార్త్‌జోన్-75) 
●అర్హతలు: పదోతరగతి నుంచి డిగ్రీ వరకు అన్ని తరగతుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ●వయస్సు: 2019, జూన్ 30 నాటికి 26 ఏండ్ల మధ్య జన్మించి ఉండాలి. 
●ప్రొబేషనరీ పీరియడ్: ఆరునెలలు
●జీతం: రూ.11,765-31,540లకు అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఇస్తారు. 
●ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్,ఇంటర్వ్యూ ద్వారా 

●పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్ -మొత్తం ఖాళీలు- 160 అర్హతలు: 2019, జూన్ 30 నాటికి 25 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
●ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు -జీతం: నెలకు రూ. 23,700-42,020+డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఇస్తారు. 
●ఎంపిక: ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా 
●పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ 
●ఫీజు: క్లర్క్ పోస్టుకు-జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.600/- ఎస్సీ, ఎస్టీలకు రూ.150/- 
●ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు-రూ.800/-, ఎస్సీ, ఎస్టీలు రూ.200 చెల్లించాలి. 
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: జూన్ 30 
●ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు- జూలై 25, ప్రొబేషనరీ క్లర్క్ పోస్టుకు- జూలై 26 
●వెబ్‌సైట్: www.southindianbank.com