SSC Multi Tasking Staff Recruitment 2019

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో నాన్ టెక్నికల్ విభాగాల్లో (గ్రూప్ సీ నాన్ గెజిటెడ్/నాన్ మినిస్టీరియల్ విభాగం) ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పదివేల ఉద్యోగాలు 
పదోతరగతి/మెట్రిక్యులేష ఆర్ఆబ్జెక్టివ్, డిస్రిప్టివ్ రాతపరీక్ష ద్వారా ఎంపిక -పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్అ
ఆర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతి ఉత్తీర్ణత.
వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి -వయోపరిమితి: ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీల కు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●అప్లికేషన్ ఫీజు: రూ. 100
●ఎస్సీ/ఎస్టీ, మహిళలు, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఎటువంటి ఫీజు లేదు. ●ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) ద్వారా ●పేపర్1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనిం గ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ , జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
●పేపర్- 2 రాతపరీక్షలో షార్ట్ ఎస్సే, లెటర్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షను అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ మాధ్యమాలలో లేదా గుర్తింపు పొందిన (8వ షెడ్యూల్ ప్రకారం) ఏదైనా ప్రాంతీయ భాషలో పరీక్ష రాయవచ్చు. అభ్యర్థికి సంబంధిత భాషలో ప్రాథమిక పరిజ్ఞానం ఏ మేరకు ఉందో పరిశీస్తారు. దీనిలో కనీస అర్హత మార్కులను సాధించాలి.
●పేపర్-1లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోతవిధిస్తారు. -పేపర్-1లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. పేపర్-2 కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే. ●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 22 నుంచి -చివరితేదీ: మే 22 (సాయంత్రం 5 గంటల వరకు) ●పరీక్ష తేదీలు: ఆగస్టు 2-సెప్టెంబర్ 6 వరకు
●CLICK HERE ONLINE APPLICATION 👈