UNION BANK OF INDIA RECRUITMENT

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

◆పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్మొ
◆మొత్తం ఖాళీలు: 181
విభాగాల వారీగా ఖాళీలు:
◆ఫైర్ ఆఫీసర్-1
◆ఎకనామిస్ట్-6
◆సెక్యూరిటీ ఆఫీసర్-19
◆ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్-15
◆క్రెడిట్ ఆఫీసర్-122
◆ఫారెక్స్ ఆఫీసర్-18 ఖాళీలు ఉన్నాయి.
◆అర్హతలు, వయస్సు, అనుభవం తదితర వివరాలు బ్యాంక్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
◆ముఖ్యతేదీలు: -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మార్చి 12 నుంచి ప్రారంభం
◆చివరితేదీ: మార్చి 23
◆వెబ్‌సైట్: www.unionbankofindia.co.in