ఇండియన్ నేవీ సెట్ 2019

●పోస్టు: ట్రేడ్‌మ్యాన్ మేట్ (గ్రూప్ సీ పోస్టులు) నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ 
●పే బ్యాండ్: లెవల్-1, రూ.18000-56,900/-
●మొత్తం ఖాళీల సంఖ్య - 554
●ఖాళీల వివరాలు
●హెడ్‌క్వార్టర్స్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ (విశాఖపట్నం)-46 (వీటిలో జనరల్-20, ఎస్సీ-7, ఎస్టీ-3, ఓబీసీ-12, ఈడబ్ల్యూఎస్-4. పీహెచ్‌సీలకు 2 కేటాయించారు)
●హెడ్‌క్వార్టర్స్, వెస్టర్న్ నేవల్ కమాండ్ (ముంబై)-502 (వీటిలో జనరల్-227, ఎస్సీ-58, ఎస్టీ-24, ఓబీసీ-143, ఈడబ్ల్యూఎస్-50. పీహెచ్‌సీలకు 33 ఖాళీలు కేటాయించారు)
●హెడ్‌క్వార్టర్స్, సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి)-6 (వీటిలో జనరల్-2, ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-1, ఈడబ్ల్యూఎస్-1)
●వయస్సు: మార్చి 15 నాటికి 18 -25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. -అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
●ఎగ్జామ్ ఫీజు: రూ. 205/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది)
●ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారిని స్క్రీనింగ్ చేసి అర్హత ప్రకారం ఆన్‌లైన్ టెస్ట్‌కు పిలుస్తారు. -పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్,రీజనింగ్-25, న్యూమరికల్ ఆప్టిట్యూడ్-25, జనరల్ ఇంగ్లిష్-25, జనరల్ అవేర్‌నెస్-25 ప్రశ్నలు ఇస్తారు.
●ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఇస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. -ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్యపరీక్షల అనంతరం తుది ఎంపిక చేస్తారు.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మార్చి 2 నుంచి -చివరితేదీ: మార్చి 15
●వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in