Indian Army Recruitment

●భారత ఆర్మీ మార్చి 30న రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ పౌరసంబంధాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

● సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ఫ్(ఏవోసీ) సెంటర్‌లో నిర్వహించనున్న ర్యాలీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, పుదిచ్ఛేరి(యూటీ)లకు చెందిన అభ్యర్థులు సోల్జర్స్(ఫార్మా) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

●ఔత్సహికులైన అభ్యర్థులు ఆన్‌లైన్ల లో
(www.joinindianarmy.nic.in)లో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.

● మార్చి 23 నుంచి అడ్మిట్ కార్డులను (www.joinindianarmy.nic.in) వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోని ప్రింట్ తీసుకోవచ్చు.