బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ఉద్యోగాల ప్రకటన

దివాస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ఆఫీసర్లు, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

సేఫ్టీ ఆఫీసర్-1
వెల్ఫేర్ ఆఫీసర్-1
సూపర్‌వైజర్ (ప్రింటింగ్ అండ్ ప్లేట్ మేకింగ్)-15
సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్)-1
సూపర్‌వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)-1
సూపర్‌వైజర్ (ఏసీ)-2
సూపర్‌వైజర్ (టెక్నికల్ సపోర్టు- సివిల్)-3
సూపర్‌వైజర్ (ఇంక్ ఫ్యాక్టరీ)-6
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-18
జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ)-30
జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్ అండ్ ప్లేట్‌మేకింగ్) -9 ఖాళీలు ఉన్నాయి.
●వయస్సు: జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌కు 28 ఏండ్లు, జూనియర్ టెక్నీషియన్‌కు 25 ఏండ్లు మిగిలిన పోస్టులకు 30 ఏండ్లు మించరాదు.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: నవంబర్ 11
●వెబ్‌సైట్: http://bnpdewas.spmcil.com