తెలంగాణా కమ్యూనికేషన్ SI మరియు ఫింగర్‌ప్రింట్ బ్యూరో ASI ఫలితాలు

కమ్యూనికేషన్ ఎస్సై (ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్సై), ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకమండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) విడుదల చేశారు. ఈ నెల 9న ఈ పరీక్షలు జరిగాయి.

Click here  RESULT'S 👈

●ఎస్సై కమ్యూనికేషన్ పరీక్షలో 4,684 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో అర్హత సాధించారు.

●ఏఎస్సై ఫింగర్‌ప్రింట్ బ్యూరో ప్రిలిమ్స్ పరీక్షలో  3,276 మంది అభ్యర్థులు అర్హత పొందారు.

అర్హులైన అభ్యర్థుల జాబితాను www.tslprb.in వెబ్‌సైట్‌లో ఉంచారు . ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో పార్ట్- 2 దరఖాస్తును పూర్తి చేయాలని సూచించారు.