కేంద్రీయ విద్యాలయా నోటిఫికేషన్

Kendriya vidyalaya
కేంద్రీయ విద్యాలయాల్లో 8339 ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఖాళీల వివరాలు:
●ప్రిన్సిపాల్-76 ఖాళీలు
●పేస్కేల్: రూ. 78,800-20,9200
●వయస్సు: 35 -50 ఏండ్ల మధ్య ఉండాలి.

●వైస్ ప్రిన్స్‌పాల్-220 ఖాళీలు
●వయస్సు: 35-45 ఏండ్ల మధ్య ఉండాలి.

●పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)-592 ఖాళీలు వీటిలో హిందీ-52, ఇంగ్లిష్-55, ఫిజిక్స్-54, కెమిస్ట్రీ-60, మ్యాథ్స్-57, బయాలజీ-50, హిస్టరీ-56, జాగ్రఫీ-61, ఎకనామిక్స్-56, కామర్స్-45, కంప్యూటర్‌సైన్స్-46
●వయస్సు: 40 ఏండ్లు మించరాదు.

●ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)-1900 ఖాళీలు వీటిలో హిందీ-265, ఇంగ్లిష్-270, సంస్కృతం-124, సైన్స్-290, మ్యాథ్స్-195, సోషల్‌స్టడీస్- 435, పీ&హెచ్‌ఈ-97, ఆర్ట్&ఎడ్యుకేషన్-107, డబ్ల్యూఈటీ-117
●వయస్సు: 35 ఏండ్లు మించరాదు.

●లైబ్రేరియన్-50 ఖాళీలు
●వయస్సు: 35 ఏండ్లు మించరాదు.

●ప్రైమరీ టీచర్-5,300 ఖాళీలు
●వయస్సు: 30 ఏండ్లు మించరాదు.

●ప్రైమరీ టీచర్ (మ్యూజిక్)-201 ఖాళీలు
●వయస్సు: 30 ఏండ్లు మించరాదు.

గమనిక: వయస్సు 2018 సెప్టెంబర్ 30 నాటికి పరిగణలోనికి తీసుకుంటారు.
●అర్హతలు, ఎంపిక, పరీక్ష విధానం తదితరాల కోసం (ఆగస్టు 24 నుంచి) వెబ్‌సైట్ చూడవచ్చు.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 24 నుంచి ప్రారంభం
●చివరితేదీ: సెప్టెంబర్ 13
వెబ్‌సైట్: www.kvsangathan.nic.in