UPSC Recruitment for 414 Post's

UPSC NOTIFICATION
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి)
ఖాళీల మొత్తం సంఖ్య: CDS-II EXAM - 414 పోస్టులు

ఉద్యోగాల వివరాలు
●ఇండియన్ మిలిటరీ అకాడమీ -100 పోస్ట్లు
●ఇండియన్ నావల్ అకాడమీ -45 పోస్ట్లు
●ఎయిర్ ఫోర్స్ అకాడమీ -32 పోస్ట్లు
●ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ -237 పోస్ట్లు
●విద్య అర్హతలు: ఏదైనా డిగ్రీ

చివరి తేదీ: 30-09-2018

Website: http://www.upsc.gov.in