తెలంగాణలో 9,335 పోస్టులకు నోటిఫికేషన్

9,335 జూనియర్ పంచాయితీరాజ్ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

●విద్య అర్హత: ఏదేని డిగ్రీ
●వయస్సు: 18 నుండి 39 వరకు (వయస్సు సడలింపు కలదు)
●ఫీజు: GENERAL ₹800 & SC, ST ₹400
●ఆన్లైన్ అప్లికేషన్  సెప్టెంబర్ 3వ తేదీ నుండి
●చివరి తేదీ సెప్టెంబర్ 11 వరకు
● వ్రాత పరీక్ష 200 మార్కులు

పరిక్ష రాసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఐప్లె చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు చివరి తేదీ సెప్టెంబర్ 10వ తేదీగా అధికారులు పేర్కొన్నారు. పోస్టుల భర్తీ, అర్హత, జిల్లాల వారిగా పోస్టుల వివరాల కోసం  వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.

దరఖాస్తు కొరకు క్లిక్ చేయండి https://tspri.cgg.gov.in